పరీక్ష, ఫీజు లేకుండా రైల్వేలో 1,113 పోస్టులు భర్తీ | Latest Railway Notification 2024 | Latest jobs in Telugu | Government Jobs

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయపూర్ డివిజన్ వ్యాగన్ రిపేర్ షాప్ ( రాయపూర్ ) లో 2024 – 25 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. 

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయపూర్ డివిజన్ వ్యాగన్ రిపేర్ షాప్ ( రాయపూర్ )

భర్తీ చేస్తున్న పోస్టులు : వెల్డర్ , టర్నర్, ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్,  కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెసినిస్ట్, మెకానిక్ డీజిల్, మిషన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్

అర్హతలు

  •  కనీసం 50% మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి 
  • సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

🔥 మొత్తం ఖాళీలు : 1,113

🔥 వయస్సు : 02-04-2024 నాటికి

  • కనిష్ట వయసు – 15 సంవత్సరాలు నుండి 
  • గరిష్ట వయస్సు – 24 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి 

🔥 ఫీజు : లేదు 

🔥 పరీక్ష : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి పరీక్ష లేదు. టెన్త్ మరియు ITI లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 చివరి తేదీ : 01-05-2024 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!