Headlines

ఏదైనా డిగ్రీ అర్హతతో Work from home jobs | Revolut Work from home jobs | Latest Work from home jobs for Freshers

ఇంటి నుండే పని చేసుకునే విధంగా ప్రముఖ సంస్థ ఆయిన Revolut నుండి Chat Process Support Specialists అనే పోస్టులకు దరఖాస్తుల కోరుతున్నారు.

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే వెంటనే ఈ పోస్టులకు అప్లై చేయండి. సెలెక్ట్ అయితే 35 వేల రూపాయలు జీతంతో ఇంటి నుండే పని చేయొచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని త్వరగా అప్లై చేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Revolut 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Chat Process Support Specialists 

🔥 అర్హత : ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అప్లై చేయవచ్చు 

🔥 జీతము : దాదాపుగా 35,000/- జీతము ఉంటుంది.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home 

🔥 వయస్సు : 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఉద్యోగం – భాద్యతలు : 

  1. కంపనీ వినియోగదారులకు అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడం. మా సేవను ఉపయోగిస్తున్నప్పుడు Revolut వినియోగదారులు సురక్షితంగా భావించేలా చేయడం.
  1.  మా లక్ష్యంలో భాగం మా యాప్‌లో ప్రత్యక్ష చాట్, ఫోన్ మరియు ఇమెయిల్ ద్వారా అద్భుతమైన కస్టమర్ సేవను అందిస్తోంది.
  1. అన్ని సమయాల్లో ఆన్‌లైన్‌లో Revolut ప్రాతినిధ్యం వహిస్తుంది.
  1. ఏదైనా కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయంగా ఇతర బృందాలతో కలిసి పని చేయడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!