ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ LIC ( Life insurance Corporation of India ) నుండి Digital Process Owner అనే పోస్టులకు రిక్రూట్మెంట్ చేపడుతూ అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Digital Process Owner
🔥 అర్హత :
- B.E / B.Tech / MBA
- సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
🔥 జీతము : దాదాపుగా 45,000/- జీతము ఉంటుంది.
🔥 జాబ్ లొకేషన్ : Work From Office
🔥 వయస్సు : 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.