నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (NABFINS) నుండి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ను మెయిల్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ( NABFINS)
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO)
✅ అర్హతలు :
- 10+2
- ఇంగ్లీష్ మరియు స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి.
- మోటార్ సైకిల్ ఉండాలి .డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- ఒకటి నుండి మూడు సంవత్సరాల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥 వయస్సు :
- కనిష్ట వయసు – 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు
🔥 ఫీజు : లేదు
🔥 పరీక్ష : ఈ ఉద్యోగాలు ఎంపికలో పరీక్ష నిర్వహించకపోవచ్చు. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ అప్డేటెడ్ రెజ్యూమ్ ను [email protected] కు పంపించాలి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .