Headlines

కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ | BECIL Contract Basis Jobs Notification 2024 | AAI Contact Basis Jobs Recruitment 2024

బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి గోవాలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్

🔥 మొత్తం పోస్టులు : 54

భర్తీ చేస్తున్న పోస్టులు : 

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో దిగువ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

  • మెడికల్ ఆఫీసర్ – 04
  • ఫార్మసిస్ట్ – 02
  • వార్డ్ అటెండెంట్ – 02
  • పంచకర్మ టెక్నీషియన్ – 10
  • స్టాఫ్ నర్స్ – 10
  • పంచకర్మ అటెండెంట్ – 07
  • ల్యాబ్ అటెండెంట్ – 06
  • పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ – 01
  • OT టెక్నీషియన్ – 01
  • గార్డెన్ సూపర్వైజర్ – 02
  • మ్యూజియం కీపర్ – 02
  • IT అసిస్టెంట్ – 02
  • అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్ – 01
  • రిసెప్షనిస్ట్ – 02
  • హెల్ప్ డెస్క్ రిసెప్షనిస్ట్ – 02

అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 09-04-2024

🔥 వయస్సు : 

పోస్టులను అనుసరించి గరిష్ట వయసు ఉంటుంది.

గరిష్ట వయస్సు పోస్టుల బట్టి 28, 30, 35, 45 సంవత్సరాలు గా ఉంది 

🔥 ఫీజు : 

  • UR / OBC / మహిళ అభ్యర్థులకు 885/-
  • SC, ST, EWS, PH అభ్యర్థులకు – 531/-

🔥 పరీక్ష : ఈ ఉద్యోగాలు ఎంపికలో పరీక్ష ఉండదు. స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!