ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్ధులకు శుభవార్త.. మరి కొద్ది రోజుల్లోనే టెన్త్ , ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య జరిగాయి.
ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంటర్మీడియట్ 1st year, 2nd Year పరీక్షా ఫలితాలను ఈనెల 15వ తేదీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. ఈ మూల్యకనం దాదాపు 23,000 మంది తో చేశారు.
జవాబు పత్రాల మూల్యంకనం మార్కుల స్కానింగ్ కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ మూల్యాంకనాన్ని మరోసారి పునః పరిశీలన చేయడానికి మరొక వారం రోజుల సమయం పడుతుంది.
మరో వైపు పదో తరగతి మూల్యాంకనం కూడా ఈ నెల 8తో పూర్తి కానుంది. ఆ తర్వాత వారం, పది రోజుల్లో పది ఫలితాలను కూడా విడుదల చేసే అవకాశముంది.
ఫలితాలు విడుదలైన వెంటనే మా వెబ్సైట్ ద్వారా మీకు సమాచారం అందజేస్తాం. అలాగే మా వాట్సాప్ ఛానల్ లో కూడా మీకు అప్డేట్ చేస్తాం.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఆంధ్రప్రదేశ్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత క్రింది ఇచ్చిన అధికారిక వెబ్సైట్లలో మీరు చెక్ చేసుకోవచ్చు.
🔥 AP 10th Results Official Website – Click here
🔥 AP Inter Results Official Website – Click here