Headlines

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు | AP Assistant Electrical Inspector Recruitment 2024 | APPSC AEI Notification 2024 | APPSC AEI Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేశారు.. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

ఈ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వర్తి చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేసుకోండి.

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇవే 👇

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : APPSC 

🔥 భర్తీ చేసే పోస్టులు : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు

🔥 మొత్తం పోస్టులు : 03

అర్హతలు : 👇👇👇

  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ మరియు మూడేళ్ల ప్రాక్టికల్ అనుభవం

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-03-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-04-2024

🔥 జీతము : 57,100/- నుండి 1,47,760/- మధ్య జీతము ఉంటుంది. 

🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC , ST, BC, EWS  అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది 

🔥 ఫీజు : SC, ST, BC మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/-

మిగతా వారికి 370/- 

🔥 ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు . 

  • పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి .
  • పేపర్ -1 లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు.
  • పేపర్ -2 లో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఇస్తారు.
  • ప్రతి పేపర్ కు 150 నిమిషాల సమయం ఇస్తారు
  • రెండు పేపర్లు కలిపి 450 మార్కులకు ఉంటాయి.
  • ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అమలులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!