Headlines

మీరు చక్కగా ఇంటి నుండే పని చేయండి | Zomato లో Work from home jobs | Work from home jobs in Telugu | Zomato Work from home jobs 

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన Zomato నుండి Customer Care Executive అనే పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ చేపడుతుంది.

ఈ పోస్టులకు 10+2 అర్హతతో అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే మీరు ఇంటి నుండే పని ( Work from home job ) చేయవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Zomato 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Care Executive 

🔥 అర్హత : Any Degree

🔥 మొత్తం ఖాళీలు : 100

🔥 ఫీజు : ఫీజు లేదు. ఈ పోస్టుల నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జీతము : 1.25 LPA నుండి 2 LPA 

🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు 

🔥 జాబ్ లొకేషన్ : Work from home 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం: 

  1. Operations Interview
  2. Voice Versant test Level 4 Minimum
  3. HR Round 

🔥 అప్లై విధానం : క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ మొబైల్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు క్రింది విధంగా అప్లై చేయాలి.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!