ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అభ్యర్థులు త్వరగా అప్లై చేయండి.
🔥 APPSC గ్రూప్-2 కోర్స్ – 399/-
🔥 APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ – 499/-
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇవే 👇
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సాధారణ ఎన్నికలు – 2024 కొరకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా ఎన్నికల అధికారి మరియు రిటర్నింగ్ ఎన్నికల అధికారి వారి యొక్క కార్యాలయాల్లో మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఏలూరు
🔥 భర్తీ చేసే పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్
🔥 మొత్తం పోస్టులు : 03
✅ అర్హతలు : కంప్యూటర్ సబ్జెక్టు గల డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
🔥 వయస్సు : 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC , ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది
🔥 ఫీజు : లేదు
🔥 అప్లై విధానము : అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ కాపీలతో డైరెక్ట్ గా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి వద్ద హాజరు కావాలి.
ఏలూరు లో నివసించే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
🔥అవసరమైన సర్టిఫికెట్స్ ఇవే: