Headlines

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు | APPSC FRO Notification 2024 | AP Forest Department Forest Range Officer Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు..

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా అప్లై చేసేయండి.

నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇవే 👇

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : APPSC 

🔥 భర్తీ చేసే పోస్టులు : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్టులు : 37

అర్హతలు : 👇👇👇

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-05-2024

🔥 జీతము : 48,440/- నుండి 1,37,220/- మధ్య జీతము ఉంటుంది. 

🔥 అప్లై విధానము : ఆన్లైన్

🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు (01-07-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC , ST, BC, EWS  అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది 

🔥 ఫీజు : SC, ST, BC, PWD మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/-

మిగతా వారికి 370/- 

🔥 ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!