Headlines

665 ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Nursing Officer Jobs Recruitment 2024 | Latest Nursing Officer Notification 2024

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్ నుండి 665 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాల ఎంపికలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని తప్పనిసరిగా అర్హత ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి.

ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఏప్రిల్ 21వ తేదీలోపు అప్లై చేయాలి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

🔥 మొత్తం పోస్టులు : 665

భర్తీ చేస్తున్న పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్

అర్హతలు : బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎమ్

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-03-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-04-2024

🔥 జీతము : 44,900/- నుండి 1,42,400/- మధ్య జీతము ఉంటుంది. 

ప్రారంభంలో 44,900/- జీతంతో పాటు అన్ని రకాల అలవెన్స్ వర్తిస్తాయి.

🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు (21-04-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : ఉత్తరప్రదేశ్ కు చెందిన స్థానిక అభ్యర్థులకు మాత్రమే కింది విధంగా రిజర్వేషన్స్ వర్తిస్తాయి. మిగతా రాష్ట్రాల అభ్యర్థులు జనరల్ కేటగిరి లో ఉన్న పోస్టులకు మాత్రమే అర్హులవుతారు. మిగతా రాష్ట్రాల అభ్యర్థులకు వయసులో సడలింపు ఉండదు.

  1. SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  2. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఫీజు : 

  • UR / OBC / EWS అభ్యర్థులకు 1180/-
  • SC, ST అభ్యర్థులకు – 708/-
  • PWD అభ్యర్థులకు – ఫీజు లేదు 

🔥 పరీక్ష : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. 

🔥 ఎంపిక విధానం : పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!