Headlines

ఎయిర్ పోర్ట్ లో 490 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AAI Junior Executive Jobs Recruitment 2024 | Latest jobs in Telugu 

ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 490 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా

🔥 మొత్తం పోస్టులు : 490

భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ ఎక్జిక్యూటివ్

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత. విభాగం లో BE / B.Tech అర్హతలు ఉండాలి. 

🔥 జీతము : 40,000/- నుండి 1,40,000/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ:  02-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-05-2024

🔥 గరిష్ఠ వయస్సు : 27 సంవత్సరాలు ( 01-05-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : 

  1. SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  2. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : GATE పరీక్ష లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!