ICMR ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ | NIMHANS Contract Basis Jobs Recruitment 2024 | Latest jobs in Telugu 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ICMR కు చెందిన ఒక ప్రాజెక్టులో కాంట్రాక్టు పద్ధతులు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హులైన అర్హులైన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్

🔥 మొత్తం పోస్టులు : 03

భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-1 నాన్ మెడికల్ ( సైకాలజీ), ప్రాజెక్ట్ నర్స్ – 2 

అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.

🔥 జీతము : 

ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -1 నాన్ మెడికల్ ( సైకాలజీ) కు 56,000 జీతంతో పాటు 27% HRA ఉంటుంది. 

ప్రాజెక్ట్ నర్స్ – 2 కు 18,000 జీతంతో పాటు 27% HRA ఇస్తారు. ( అంటే ప్రాజెక్ట్ నర్స్ – 2 ఉద్యోగానికి ఎంపిక అయితే మొత్తం 22,860/- జీతం ఉంటుంది.

🔥 ఇంటర్వ్యూ జరిగే తేదీ :  04-04-2024

🔥 గరిష్ఠ వయస్సు : 35 సంవత్సరాలు

🔥 ప్రాజెక్టు కాల పరిమితి : 3 years 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూకి హాజరయ్యే వారికి పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!