ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ అయిన Delhivery నుండి 10th పాస్ అయిన వారికి మూడు వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు.
మీకు 10th అర్హత ఉండి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటే తప్పకుండా ఈ అవకాశం ఉపయోగించుకోండి.
Delhivery సంస్థ Skill Development Program ద్వారా మీరు ఉద్యోగం పొందడానికి ఇది చక్కని అవకాశం.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Delhivery
🔥 ఉద్యోగం పేర్లు : Team Lead , Assistant Team Lead, Manager
🔥 అర్హత : 10th అర్హత
🔥 పోస్టులు : టీం లీడ్, అసిస్టెంట్ టీం లీడ్, మేనేజర్
🔥 చివరి తేదీ : 05-04-2024
🔥 ట్రైనింగ్ ప్రారంభ తేదీ : 06-05-2024
🔥 రిజస్ట్రేషన్ ఫీజు : 399/-
🔥 జీతము : 2.5 LPA నుండీ 5 LPA
🔥 ట్రైనింగ్ లొకేషన్స్ : Gorgons, Chennai, Hyderabad, Pune
🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥 జీతము : ఈ పోస్ట్ లకు ట్రైనింగ్ తీసుకున్నవారు మంచి జీతంతో ఉద్యోగ అవకాశం పొందవచ్చు.
🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 గరిష్ట వయస్సు : 32 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం:
ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. పరీక్ష , సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ మొబైల్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు క్రింది విధంగా అప్లై చేయాలి.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.