Headlines

NPCIL నుండి 335 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | అర్హత, ఎంపిక విధానము పూర్తి వివరాలు ఇవే | National Power Corporation of India Limited Notification 

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 335 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి చెందిన రావత్ భటా రాజస్థాన్ సైట్ నందు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
  • కేవలం అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

🔥 Download Our App 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

📌 Join Our What’s App Channel 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : NPCL

🔥 మొత్తం పోస్టులు : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)

భర్తీ చేస్తున్న పోస్టులు : ట్రేడ్ అప్రెంటిస్

🔥 మొత్తం పోస్టులు : 335

ఫిట్టర్ – 94 , ఎలక్ట్రీషియన్ – 94, ఎలక్ట్రీషియన్ మెకానిక్ – 94, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 14, టర్నర్ – 13, మిషనిస్ట్ – 13, వెల్డర్ – 13

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ :  04-04-2024

🔥 కనీస వయస్సు : 14 సంవత్సరాలు (04-04-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు (04-04-2024 నాటికి)

🔥 వయో సడలింపు : SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : Online  

🔥 ఎంపిక విధానం : ITI లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

✅ Download Notification 

🔥 Apply Online 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!