Headlines

భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ | SSC JE Notification 2024 | SSC JE Recruitment 2024 | Latest jobs in Telugu 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 438 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 18వ తేదీ లోపు అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, బ్రహ్మపుత్ర బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, DGQA, ఫరక్క బ్యారేజ్ ప్రాజెక్టు, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లలో జూనియర్ ఇంజనీర్ ( సివిల్ ,మెకానికల్ మరియు ఎలక్ట్రికల్) విభాగంలో ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

అతి తక్కువ ధరలో SSC GD కానిస్టేబుల్ ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ మార్చి 28 నుండి ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 18వ తేదీ లోపు అప్లై చేయాలి.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 438

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 28-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 18-04-2024

✅ పరీక్ష తేదీ : జూన్ 4 నుండి జూన్ 6 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు.

పేపర్-2 పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 32 సంవత్సరాలు 

🔥 వయస్సు సడలింపు : 

  1. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  2. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
  3. దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . 

అవి చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం, విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్, 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

🔥 ఫీజు : 100/- ( మహిళలు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , విభిన్న ప్రతిభావంతులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు)

🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైట్ లో ఆన్లైన్లో అప్లై చేయాలి

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!