Headlines

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా విడుదలైన జిల్లా కోర్టు నోటిఫికేషన్స్ | AP District Court Jobs Recruitment 2024 | AP Latest Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, పర్సనల్ అసిస్టెంట్ ,స్టెనోగ్రాఫర్, అటెండర్, హెడ్ క్లర్క్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు

ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా ఓరల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లు కర్నూలు, కృష్ణ, గుంటూరు ,విజయనగరం జిల్లాల్లో విడుదల చేశారు.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు .

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 

  • కర్నూలు జిల్లా కోర్టులో – 04
  • గుంటూరు జిల్లా కోర్టులో – 01
  • కృష్ణాజిల్లా కోర్టులో – 06
  • విజయనగరం జిల్లా కోర్టులో – 02

🔥 పోస్టుల పేర్లు : జూనియర్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, పర్సనల్ అసిస్టెంట్ ,స్టెనోగ్రాఫర్, అటెండర్, హెడ్ క్లర్క్

🔥 అర్హతలు : 10th , Inter, Degree వంటి అర్హతలతో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు 

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు 01-07-2024 నాటికి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 

అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ , బిసి అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. అభినందన అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్ధులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు. 

🔥 చివరి తేదీ 

  • కర్నూలు జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 11 
  • గుంటూరు జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 15
  • కృష్ణాజిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 12
  • విజయనగరం జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 30

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!