Headlines

HDFC Work from home jobs | HDFC Digi FC recruitment | Latest Work from home jobs in Telugu 

ప్రముఖ కంపనీ HDFC Life నుండి Digital Financial Consultant ( DIGI FC)  పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయితే వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయవచ్చు.

ఎటువంటి అనుభవం లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక అయ్యే అవకాశం కల్పించారు.

ఈ ఉద్యోగానికి అప్లై చేసి ఎంపిక అయిన వారికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : HDFC Life 

🔥 పోస్టుల పేర్లు : Digital Financial Consultant 

🔥 అర్హత : ఏదైనా 10th / ఇంటర్ / డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు

🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : దాదాపుగా 25,00/- నుండి వరకు సంపాదించవచ్చు.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: 

ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యు చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానం : క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ మొబైల్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు క్రింది విధంగా అప్లై చేయాలి.

  1. Step 1 – Fill an Application
  2. Step 2 – Submit Documents
  3. Step 3 – Training and Certification
  4. Step 4 – Appointment 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!