Headlines

Training + Job | Work from home jobs in Telugu | Nuclie Work from home jobs | Latest WFH jobs in Telugu 

ప్రముఖ టెక్నాలజీ సంస్థ Nuclie నుండి B2B marketing intern ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఎటువంటి అనుభవం లేకుండా 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక అయ్యే అవకాశం కల్పించారు.

ఈ ఉద్యోగానికి ఉండవలసిన అర్హతలేమిటి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? ఎంపిక అయితే ఎంత జీతం వస్తుంది? వంటి ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా క్రింది ఇచ్చిన లింక్ ఉపయోగించి ఆన్లైన్ విధానములో అప్లై చేయండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు.

ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ కూడా ఇస్తారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Nuclie  

🔥 పోస్టుల పేర్లు : B to B Marketing Intern 

🔥 అర్హత :

  1.  BBA / B.Tech (చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులే).
  2. సంబంధిత ఫీల్డ్ లో అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ రూపంలో ప్రతినెల 28 వేల రూపాయలు ఇస్తారు.

ట్రైనింగ్ పూర్తయిన తర్వాత దాదాపు 45 వేల రూపాయల జీతం ఉంటుంది.

🔥 జాబ్ లొకేషన్ : Work From Home (Remote)

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: 

ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు టెస్ట్ లేదా ఇంటర్వు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఉద్యోగ బాధ్యతలు : 

MEA, SEA మరియు భారతీయ ప్రాంతంలో మార్కెట్ పరిశోధన & విస్తరణలు

విక్రయ ప్రణాళిక అభివృద్ధికి సహకరించాలి.

మార్పిడిని మెరుగుపరచడానికి, అమ్మకాల చక్రాలను తగ్గించడానికి మరియు లాభదాయకతను పెంచడానికి విక్రయ విధానాలను రూపొందించాలి.

సేల్స్ పైప్‌లైన్ మరియు ఇతర అడ్మినిస్ట్రేటివ్ పనులను ట్రాక్ చేయండి మరియు నిర్వహించాలి.

ఉత్పత్తి, వ్యూహాత్మక భాగస్వామ్యాలు & మార్కెటింగ్ బృందంతో సన్నిహితంగా పని చేయాలి.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!