DRDO నుండి సూపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs Notifications telugu | DRDO Latest Recruitment 2024

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి వివిధ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

మొత్తం 150 అప్రెంటిస్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : DRDO 

🔥 మొత్తం పోస్టులు : 150

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ – 75

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (నాన్ ఇంజనీరింగ్) – 30

డిప్లమో అప్రెంటిస్ ట్రైని – 20

ఐటిఐ అప్రెంటీస్ ట్రైని – 25

భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (నాన్ ఇంజనీరింగ్), డిప్లమో అప్రెంటిస్ ట్రైని, ఐటిఐ అప్రెంటీస్ ట్రైని అనే పోస్టులు ఉన్నాయి.

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో బిఈ లేదా బీటెక్ , డిగ్రీ, డిప్లమా, ఐటీ వంటి అర్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 19-04-2024

🔥 మరికొన్ని ముఖ్యమైన తేదీలు : 👇👇👇

🔥 వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు 

🔥 వయో సడలింపు : SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : Online  

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!