భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుండి వివిధ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ లో బాలానగర్ లో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నందు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు మార్చి 18 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి.
ఈ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ISRO
🔥 మొత్తం పోస్టులు : 71
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్టు సైంటిస్ట్, ప్రాజెక్టు అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో
✅ అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి (పూర్తి నోటిఫికేషన్ చూడండి)
🔥 జీతము :
రీసెర్చ్ సైంటిస్ట్ – 56,100/- + Allowances
ప్రాజెక్టు సైంటిస్ట్ – 56,100/- + Allowances
ప్రాజెక్టు అసోసియేట్ – 31,000/- + Allowances
జూనియర్ రీసెర్చ్ ఫెలో – 37,000/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18-03-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 08-04-2024
🔥 వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
🔥 వయో సడలింపు : SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లై విధానం : Online
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు.
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .