ప్రముఖ సంస్థ Reliance నుండి Customer Service Associate’s మరియు Executives ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎటువంటి అనుభవం లేకుండా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు ఏంపికైతే 22,900/- నుండి 39,160/- జీతము పొందవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Reliance
🔥 విద్యార్హత : 12th , Degree
🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 చివరి తేదీ : 22-03-2024
🔥 జీతము : దాదాపు 22,900/- నుండి 39,160/- వరకు జీతము ఉంటుంది.
ఎంపికైతే మంచి జీతంతో పాటు Reliance కంపెనీ వారు ఉద్యోగులకు ఇతర చాలా రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కల్పిస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : Work From Home / Office (Remote)
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం:
ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు టెస్ట్ లేదా ఇంటర్వు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.
🔥 Product Management Executives – Apply Online
🔥 Customer Service Associate – Apply Online
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.