Headlines

BECIL నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు | AIIMS Bilaspur Medical Jobs Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

దేశంలోని నిరుద్యోగులు అప్లై చేసుకునే విధంగా బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి ఎయిమ్స్ బిలాస్పూర్ లో వివిధ వైద్య నియామకాల కోసం దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లు తెలియజేశారు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : BECIL 

🔥 మొత్తం పోస్టులు : 106

భర్తీ చేస్తున్న పోస్టులు : AIIMS బిలాస్పూర్ లో ల్యాబ్ టెక్నీషియన్ , మెడికల్ రికార్డు టెక్నీషియన్, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 2, OT టెక్నీషియన్ , ఫిజియోథెరపిస్ట్, రేడియాలజీ టెక్నీషియన్, టెక్నీషియన్ ( పర్ఫ్యూజన్ టెక్నాలజీ) , టెక్నీషియన్ రేడియో థెరపీ

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత రంగంలో డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 27-03-2024

🔥 వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు 

🔥 అప్లై విధానం : Online 

🔥 ఫీజు : జనరల్, ఓబీసీ, మహిళ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 885/- రూపాయలు

SC, ST, EWS, PH అభ్యర్థులకు 531/- రూపాయలు

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!