ఏదైనా డిగ్రీ అర్హతతో Infosys సంస్థ చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ మరియు HR హెల్ప్ డెస్క్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
ఎటువంటి అనుభవం లేకుండా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Infosys
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ మరియు HR హెల్ప్ డెస్క్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్
🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ
🔥 జాబ్ లొకేషన్ :
🔥 అనుభవం: ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ , కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయవచ్చు.
HR అసోసియేట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
🔥 జీతము : 23,300/- నుండి 38,500/- వరకు ఉంటుంది.
ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇన్ఫోసిస్ కంపెనీ వారు ఉద్యోగులకు ఇతర చాలా రకాల అలవెన్సులు కల్పిస్తారు.
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం:
ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు పరీక్ష మరియు టెలిఫోనిక్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.
🔥 Chat Process Executive – Apply Online
🔥 Customer Support Executive – Apply Online
🔥 HR Help Desk Associate – Apply Online
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.