ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 స్థాయి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు AP లో అన్ని జిల్లాల వారు అప్లై చేయవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి విడుదల చేశారు
ఈ పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది. ఈ ఉద్యోగాలకు మార్చి 19వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ మద్య ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.
✅ AP మత్య శాఖ లో FDO ఉద్యోగాలు
🔥 AP గణాంకాల శాఖలో ASO ఉద్యోగాలు
ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ యెక్క అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి.
✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
🔥 పోస్టుల పేర్లు : ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో అనలిస్ట్ గ్రేడ్-2
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 18
🔥 విద్యార్హత : 👇
🔥 జీతము : 48,440/- నుండి 1,37,220/-
🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫైసియన్సీ పరిక్ష ఆధారముగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19-03-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-04-2024
🔥 అప్లై విధానము: ఏపీపీఎస్సీ ఆఫిసియల్ వెబ్సైట్ లో అప్లై చేయాలి.
🔥 హాల్ టికెట్స్ విడుదల తేది: అధికారిక వెబ్సైట్లో తరువాత వెల్లడిస్తారు.
🔥 పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాల (01-07-2024 నాటికి)
🔥 గరిష్ఠ వయస్సు:.42 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు.
దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసుడలింపు ఉంటుంది.
🔥 ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/- మరియు పరీక్ష ఫీజు 120/-
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు అయిన 120/- నుండి మినహాయింపు ఇచ్చారు)
🔥 ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 2 పేపర్స్ తో పరీక్షలు నిర్వహిస్తారు.
మొదటి పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు.
రెండవ పేపర్ 300 మార్కులకు ఇస్తారు.
2 పేపర్స్ కలిపి మొత్తం 450 మార్కులకు ఇస్తారు.
పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు 150 నిమిషాల తో 150 మార్కులకి ఇస్తారు.
పేపర్-2 లో సంబంధిత సబ్జెక్ట్ నుండి 150 ప్రశ్నలు 150 నిమిషాల తో 300 మార్కులకి ఇస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.
పూర్తి సిలబస్ వివరాలు నోటిఫికేషన్ చూసి తెలుసుకోండి.
🔥 కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ :
పరీక్షలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది. ఫైనల్ సెలెక్షన్ లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకోరు.
🔥 కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ వివరాలు:
Note: ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. అప్లై చేసుకున్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఉన్న పూర్తి సిలబస్ సమాచారం తెలుసుకొని తప్పనిసరిగా అప్లై చేసిన తేదీ నుండి ప్రిపరేషన్ చేయండి.