Headlines

ఫీజు లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | ICAR – IARI Latest Jobs Recruitment 2024 | Latest jobs Alerts in Telugu 

ICAR – IARI నుండి వివిధ ప్రాజెక్టులలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 10.

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారికి ఏప్రిల్ 16వ తేదీన ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ ఇంటర్వ్యూ లింకు అభ్యర్థులకు వారికి చెందిన మెయిల్ కు ఏప్రిల్ 14వ తేదీన పంపించడం జరుగుతుంది.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ICAR – ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీ

భర్తీ చేస్తున్న పోస్టులు : సీనియర్ రీసెర్చ్ ఫెలో,  యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, అన్ స్కిల్డ్ లేబర్, 

అర్హతలు : 12th, PG

🔥 జీతము : 

సీనియర్ రీసెర్చ్ ఫెలో – 31,000/- – 21% HRA per Month 

యంగ్ ప్రొఫెషనల్ – 42,000/-

జూనియర్ రీసెర్చ్ ఫెలో – 37,000/- – 21% HRA per Month 

అన్ స్కిల్డ్ లేబర్ – 15,000/-

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 10-04-202

🔥 ఇంటర్వ్యూ తేదీ : 16-04-2024

🔥 వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు 

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 

🔥 ఫీజు : లేదు 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు వారికి సంబంధించిన బయోడేటా మరియు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు పైన సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి మెయిల్ ద్వారా పంపించాలి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!