ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Accenture నుండి Trust and Safety New Associate ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎటువంటి అనుభవం లేకుండా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్ట్ కి ఎంపిక అయితే మీరు కంటెంట్ రివ్యూ చేసే పని చేయవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Accenture
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Trust & Safety New Associate
🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ
🔥 జాబ్ లొకేషన్ : Work From Office (Hyderabad)
🔥 అనుభవం: ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. (0 to 1 year)
🔥 జీతము : ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే దాదాపుగా ప్రతి నెల 30,000/- రూపాయలు జీతం వస్తుంది.
ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం: పరీక్ష / ఇంటర్వ్యు మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఉద్యోగం – బాధ్యతలు :
క్లయింట్ మార్గదర్శకాల ప్రకారం కంటెంట్‌ని సమీక్షించండి, వర్గీకరించండి మరియు / లేదా తీసివేయండి, నిర్దిష్ట సాధనాలు మరియు ఛానెల్‌లను ఉపయోగించి, క్లయింట్ విధానాలు మరియు మార్గదర్శకాలను మార్చడం గురించి అర్థం చేసుకోండి.
వినియోగదారు సంఘం పని నాణ్యత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియ మెరుగుదల కార్యక్రమాలలో పాల్గొనండి
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.