Headlines

జిల్లా కోర్టు, ఫ్యామిలీ కోర్టుల్లో టెన్త్, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు | DSSSB Court Jobs Recruitment 2024 | Latest Central Government Jobs Notifications 2024

ప్రభుత్వ కోర్టులో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులలో పదో తరగతి , ఇంటర్ వంటి అర్హతలతో అప్లై చేసుకునే విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఒకే ఒక్క పరీక్ష రాసి మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అవకాశం వచ్చింది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎంపిక విధానం ఏమిటి? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని త్వరగా ఈ పోస్టులకి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

గ్రామ సచివాలయం, గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు, గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాసెస్ సర్వర్, ప్యూన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్వీపర్ లేదా సఫాయికర్మాచారి, చౌకీదార్ డ్రైవర్ ( జిల్లా కోర్టు మరియు ఫ్యామిలీ కోర్టులో ఖాళీలు ఉన్నాయి) 

🔥మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 184

🔥 అర్హత : 10th / 10+2

🔥అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 20-03-2024

అప్లై చేయడానికి చివరి తేదీ : 18-04-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు :  27 సంవత్సరాలు

🔥 వయో సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఫీజు: 100/-

SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులుకు ఫీజు లేదు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష నిర్వహిస్తారు . పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు ఇస్తారు. ఈ ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంటుంది..

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!