Headlines

ఆరోగ్యశాఖలో క్లర్క్ ఉద్యోగాలు | NIOH క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ | Latest Central Government jobs in Telugu | NIOH LDC, UDC Jobs Recruitment 2024

భారత ప్రభుత్వ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ (NIOH) నుండి లోవర్ డివిజన్ క్లర్క్ మరియు అప్పటి డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంత తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేసుకోండి.

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి రెండు సంవత్సరాల ప్రొబేషనరీ కాలం ఉంటుంది.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్

భర్తీ చేస్తున్న పోస్టులు :  లోవర్ డివిజన్ క్లర్క్,  అప్పర్ డివిజన్ క్లర్క్

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 05

లోవర్ డివిజన్ క్లర్క్ – 01

 డివిజన్ క్లర్క్ – 04

అర్హతలు : 12th, డిగ్రీ మరియు టైప్ రైటింగ్ నందు నైపుణ్యం కలిగి ఉండాలి.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 20-03-2024 

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 18-04-2024

🔥 వయస్సు : కనీస వయస్సు 18 ఉండాలి.(18-04-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు (18-04-2024 నాటికి)

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. ( UR పోస్టులకు అప్లై చేస్తే వయసులో సడలింపు రిజర్వేషన్లు వర్తించవు )

🔥 ఫీజు : 1000/-

SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు 500/-

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!