Headlines

Bandhan Bank లో ఉద్యోగాలు | Bandhan Bank Hiring for Freshers | Bandhan bank latest jobs Notifications | Latest jobs in Telugu 

బంధన్ బ్యాంక్ నుండి కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్ పోస్టులు కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

12th పాస్ లేదా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు ఎంపికైతే 25,900/- జీతము ఇస్తారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Bandhan Bank 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Care Executive 

🔥 విద్యార్హత : 12th పాస్ / ఏదైనా డిగ్రీ 

🔥 జాబ్ లొకేషన్ : Work From Office 

🔥 అనుభవం: ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.

🔥 జీతము : ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే దాదాపుగా ప్రతి నెల 25,900/- రూపాయలు జీతం వస్తుంది.

ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: పరీక్ష / ఇంటర్వ్యు మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

▶️ Apply Online 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!