Headlines

Byju’s లో 25,000/- జీతంతో పార్ట్ టైం ఉద్యోగాలు | Byju’s Work from home jobs in Telugu | Byju’s Academic Specialist Jobs Apply Online

మీ అందరికీ బాగా తెలిసిన Edutech కంపనీ అయిన Byju’s నుండి Academic Specialist ఉద్యోగాలకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు ఎంపికైన వారికి ఇంటి నుండి పార్ట్ టైంగా పని చేస్తూ ప్రతీ నెల 25,000/- సంపాదించవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Byju’s 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Academic Specialist 

🔥 విద్యార్హత : సైన్స్ లేదా మ్యాథ్స్ లో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

🔥 జాబ్ లొకేషన్ : Work from Home 

🔥 అనుభవం: ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. 

🔥 జీతము : దాదాపు 25,000/-

ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు తెలుపలేదు.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఉద్యోగ బాధ్యతలు : 

విద్యార్థులుకు గణితం/సైన్స్ సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకోవడానికి సహాయం చేయడం.

ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం, సందేహాలను నివృత్తి చేయడం మరియు మా అభ్యాస ప్లాట్‌ఫారమ్‌లో 4 నుండి 10 తరగతుల్లోని మా విద్యార్థులకు సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం.

విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు దోషరహిత దశల వారీ పరిష్కారాలను అందించడం.

విద్యార్థుల పనితీరును అంచనా వేయండి మరియు మెరుగుదల అవసరమయ్యే ప్రాంతాలపై అభిప్రాయాన్ని అందించండి.

వారానికి 24 సెషన్‌ల అవసరాన్ని మరియు 12 గంటలు/వారం వరకు సెషన్‌లను తీసుకోవడం కంటే తప్పనిసరి అదనపు బాధ్యతలను తీర్చండి.

నాన్ సెషన్ కార్యకలాపాలలో ఎక్కువ భాగం మధ్యాహ్నం 3 నుండి 4 30 వరకు, సెషన్‌లు సాయంత్రం 4 30 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయి.

అదనపు బాధ్యతలలో పేరెంట్ టీచర్ మీటింగ్, హోంవర్క్ కరెక్షన్, పీర్ రివ్యూలు, ట్రైనింగ్‌లో పాల్గొనడం మరియు నెలవారీ పరీక్షలు ఉంటాయి. జాబితా సమగ్రమైనది కాదు.

విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి ఏదైనా అదనపు పనిభారం. మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల మధ్య పని చేయాలి.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!