Headlines

ఒక్క రోజులోనే ఉద్యోగం చేసే అవకాశం | Cognizant Semi Voice Process Jobs Recruitment 2024 | Latest jobs in Telugu 

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా కాగ్నిజెంట్ నుండి సెమీ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ జరుగుతుంది.

ఈ పోస్టులకు అర్హులైన వారు డైరెక్టుగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఏదైనా డిగ్రీ అర్హతతో మీరు ఉద్యోగాలకు ఎంపిక అవకాశం ఉంది.

ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే చాలా మంచి శాలరీ తో పాటు కంపెనీవారు ఉద్యోగులకు ఇతర చాలా రకాల సౌకర్యాలు కల్పిస్తారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Cognizant 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Semi Voice Process 

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

🔥 జాబ్ లొకేషన్ : Work from Office (హైదరాబాద్)

🔥 అనుభవం: ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. (0 నుండి 5 సంవత్సరాలు)

🔥 జీతము : ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే దాదాపుగా ప్రతి నెల 30 వేల రూపాయలు జీతం వస్తుంది.

ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

🔥 మొత్తం ఖాళీలు : 100

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు డైరెక్టుగా walk-in Interview ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యు తేదీ: మార్చి 22వ తేదిన ఉదయం 10:00 గంటలు నుండి మధ్యాహ్నం 12:00 గంటలు మద్య ఇంటర్వూలు జరుగుతాయి.

🔥 ఇంటర్వ్యు ప్రదేశం : Building 12A , Raheja Mind Space, First Floor, Madhapur Road, HITEC City, Hyderabad , Telangana – 500081

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!