ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పర్మినెంట్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో పదో తరగతి అర్హతతో అప్లై చేసుకునే విధంగా కూడా ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదల చేశారు. వివిధ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అయిన గ్రూప్ ఏ,బి,సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , మంగళగిరి
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : మెడికల్ ఆఫీసర్ , మెడికల్ ఫిజిసిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, ప్రోగ్రామర్, స్టోర్ కీపర్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-2, పెర్ఫ్యూజ్నీస్ట్, అసిస్టెంట్ డైటీషియన్, టెక్నీషియన్ (లాబోరేటరీ) ,టెక్నీషియన్ (ఓటి), ఎంబ్రియాలజిస్ట్, డెంటల్ టెక్నీషియన్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్, మెడికల్ రికార్డు టెక్నీషియన్, లోవర్ డివిజన్ క్లర్క్, ల్యాబ్ అటెండెంట్, హాస్పిటల్ అటెండెంట్, మార్చురీ అటెండెంట్,
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 90
✅ అర్హతలు : పోస్టులను అనుసరించి పదో తరగతి ఇంటర్ వంటి అర్హతలతో పాటు వివిధ అర్హతలు ఉండాలి కొన్ని పోస్టులకు అనుభవం కూడా ఉండాలి.
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : తర్వాత ప్రకటిస్తారు
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : తర్వాత ప్రకటిస్తారు
🔥 వయస్సు : పోస్టులను అనుసరించి కనీస వయస్సు 18 నుండి 35 సంవత్సరాల వరకు
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది..
🔥 ఫీజు :
- జనరల్ , EWS, OBC అభ్యర్థులకు ఫీజు 1500/- రూపాయలు.
- SC / ST / ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు – 1000/-
- PWD అభ్యర్థులకు ఫీజు లేదు
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- గ్రూప్ A ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- గ్రూప్ B మరియు గ్రూప్ C ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు : విజయవాడ ,చెన్నై ,ముంబై, న్యూఢిల్లీ , కోల్ కత్తా, జైపూర్, లక్నో, పాట్నా ,భూపాల్ ,తిరువనంతపురం, బెంగళూరు, గౌహతి, హైదరాబాద్ ,అహ్మదాబాద్, రాయపూర్, భువనేశ్వర్
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .
గ్రూప్ ఎ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తమ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ ను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా చివరి తేదీ నుండి పది రోజుల్లోపు పంపించాలి.
గ్రూప్ బి మరియు గ్రూప్స్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆఫ్లైన్ లో పంపించాల్సిన అవసరం లేదు.
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here