Headlines

ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ లో క్లాసులు చెప్పే ఉద్యోగం | Physics Wallah  Online Lecture Faculty Recruitment 2024

35,800/- జీతంతో మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ లో క్లాసులు చెప్తూ ఉద్యోగం చేసే అవకాశం మీకు వచ్చింది. ఈ పోస్టులకి ఎంపిక అయితే మీరు 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో క్లాసులు చెప్పవచ్చు.

ఇంటర్ లేదా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, జీతము , మరియు ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి…

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Physics Wallah 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Online Lecture Faculty 

🔥 విద్యార్హత : 10+2 / డిగ్రీ 

🔥 జాబ్ లొకేషన్ : Work from Home 

🔥 అనుభవం: ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. 

🔥 జీతము : దాదాపు 35,800/-

🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు తెలుపలేదు.

🔥 చివరి తేదీ : 03-04-2024

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఉద్యోగ బాధ్యతలు : 

  • విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించండి. ( 3వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించండి.
  • సైన్స్/ఇంగ్లీష్/గణితంలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ పాఠాలను బోధించాలి.
  • విద్యార్థులతో ద్వైపాక్షిక సంభాషణను ప్రోత్సహించండి, ప్రశ్నలు అడగడానికి మరియు వారి ఆలోచనలను వ్యక్తీకరించడానికి వారిని అనుమతిస్తుంది.
  • విద్యార్థుల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యక్ష చిక్కులు, క్విజ్‌లు మరియు ఇతర ఇంటరాక్టివ్ కార్యకలాపాలను చేర్చండి.
  • విద్యార్థులందరికీ సహాయక మరియు సమగ్ర అభ్యాస వాతావరణాన్ని సృష్టించాలి
  • యువ విద్యార్థులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల మరియు నిమగ్నం చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
  • ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్స్ మరియు కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి సృజనాత్మకత మరియు ఉత్సాహం.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!