దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్ , నవోదయ విద్యాలయ సమితికి చెందిన ప్రాంతీయ కార్యాలయాలు లలో 1377 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతూ నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ విధానములో దరఖాస్తులు కోరుతున్నారు.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
ప్రస్తుతము విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నవోదయ విద్యాలయ సమితి
✅ భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ – 121 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 5 పోస్టులు
- ఆడిట్ అసిస్టెంట్ – 12 పోస్టులు
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ – 4 పోస్టులు
- లీగల్ అసిస్టెంట్ – 1 పోస్టు
- స్టెనోగ్రాఫర్ – 23 పోస్టులు
- కంప్యూటర్ ఆపరేటర్ – 2 పోస్టులు
- క్యాటరింగ్ సూపర్వైజర్ – 78 పోస్టులు
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 381 పోస్టులు
- ఎలక్ట్రిషన్ కం ప్లంబర్ – 128 పోస్టులు
- ల్యాబ్ అటెండెంట్ – 161 పోస్టులు
- మెస్ హెల్పర్ – 442 పోస్టులు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 19 పోస్టులు
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 1377
✅ అర్హతలు : 10th, ఇంటర్, డిగ్రీ, PG, B.sc (నర్సింగ్) మరియు పోస్టులను అనుసరించి అనుభవం ఉండాలి.
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : తర్వాత ప్రకటిస్తారు
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : తర్వాత ప్రకటిస్తారు
🔥 గరిష్ట వయస్సు సడలింపు : 35 సంవత్సరాలు
🔥 ఫీజు :
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్ , EWS, OBC అభ్యర్థులకు ఫీజు 1500/- రూపాయలు.
SC / ST / PWD అభ్యర్థులకు – 1000/-
- మిగతా ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్ , EWS, OBC అభ్యర్థులకు ఫీజు 1000/- రూపాయలు.
SC / ST / PWD అభ్యర్థులకు – 500/-
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రాత పరీక్ష , ట్రేడ్ / స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
🔥 పరీక్ష కేంద్రాలు : అనంతపురం , కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం , హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here