ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి కొత్తగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 25-03-2024.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నోడల్ ఆఫీసర్, ఫెసిలిటీ మేనేజర్స్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేట అనలిస్ట్, MIS మేనేజర్, ప్రోగ్రామీ అసిస్టెంట్, ప్రోగ్రామర్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 55
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 18-03-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 25-03-2024
🔥 కనిష్ట వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
ఎస్సీ , ఎస్టీ , బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది
PWD అభ్యర్ధులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది .
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥ఫీజు :
ఓసి అభ్యర్థులకు ఫీజు 1000/- రూపాయలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ , ఎక్స్ సర్వీస్మెన్ మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఫీజు 500/- రూపాయలు
🔥 జీతము :
నోడల్ ఆఫీసర్ – 70,000/-
ఫెసిలిటీ మేనేజర్స్ – 50,000/-
సిస్టం అడ్మినిస్ట్రేటర్ – 50,000/-
డేట అనలిస్ట్ – 50,000/-
MIS మేనేజర్ – 50,000/
ప్రోగ్రామి అసిస్టెంట్ – 50,000/
ప్రోగ్రామర్ – 50,000/-
🔥అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. All the best 👍