ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి స్టూడెంట్ కౌన్సిలర్ , హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ వంటి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
ప్రస్తుతము విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , తిరుపతి
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : స్టూడెంట్ కౌన్సిలర్ , హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 08
✅ అర్హతలు : డిప్లొమా ,డిగ్రీ, B.E / B.Tech , GNM , PG వంటి వివిధ అర్హతలు ఉండాలి.
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 12-03-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 11-04-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు సడలింపు :
జూనియర్ టెక్నీషియన్ , జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు
జూనియర్ ట్రాన్స్లేటర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్ట వయసు 35 సంవత్సరాలు
స్టూడెంట్ కౌన్సిలర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
🔥 ఫీజు :
గ్రూప్ A ఉద్యోగాలకు – 500/-
గ్రూప్ B ఉద్యోగాలకు – 300/-
గ్రూప్ C ఉద్యోగాలకు – 200/-
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
గ్రూప్ ‘ ఏ ‘ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
గ్రూప్ ‘ బి , సి ‘ ఉద్యోగాలకు ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ , రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here