Headlines

పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలు | India Postal Payments Bank Executive Jobs | Postal Payments Bank Recruitment 2024

ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి ఎక్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

ప్రస్తుతము విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్

భర్తీ చేస్తున్న పోస్టులు : ఎక్జిక్యూటివ్ 

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 47

అర్హతలు

  • ఏదైనా డిగ్రీ 
  • MBA ( Sales / Marketing ) చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్నవారికీ ప్రాధాన్యత ఇస్తారు.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 15-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 05-04-2024

🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు సడలింపు : 35 సంవత్సరాలు

🔥 ఫీజు : 

SC / ST / PWD అభ్యర్థులకు – 150/-

ఇతరులకు – 750/-

🔥 జీతము : 30,000/-

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : డిగ్రీ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!