Headlines

డిగ్రీ అర్హత ఉంటే 23,300/- జీతము తో ఉద్యోగాలు | Unacademy Talent Acquisition Intern Jobs | Unacademy Latest jobs Notification | Latest jobs in Telugu 

ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన Unacademy నుండి ‘ Talent Acquisition Intern ‘ అని పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేయాలి.

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Unacademy

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Talent Acquisition Intern

🔥 విద్యార్హత :  ఏదైనా డిగ్రీ 

🔥 జాబ్ లొకేషన్ : Work from office 

🔥 అనుభవం:  ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

🔥 జీతము : దాదాపుగా 25,000/-

🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు తెలుపలేదు.

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసి ఉద్యోగం పొందే ప్రయత్నం చేయండి.

🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!