Headlines

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | FSSAI MTS Jobs| FSSAI Data Entry Operator Jobs | FSSAI Latest jobs Notification 2024

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి పుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI-NR) లో MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఐటీ పర్సన్ వంటి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి..

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

ప్రస్తుతము విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : BECIL 

భర్తీ చేస్తున్న పోస్టులు : FSSAI లో MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఐటీ పర్సన్

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 09

MTS – 04

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04

ఐటీ పర్సన్ – 01

అర్హతలు : ఇంటర్, డిగ్రీ, B.Tech/ BCA 

🔥 జీతము : 

MTS – 21,632/-

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 25,792/-

ఐటీ పర్సన్ – 35,000/-

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 12-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 25-03-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు సడలింపు : 40 సంవత్సరాలు

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

షార్ట్ లిస్ట్ అయిన అయిన అభ్యర్థులకు మెయిల్ / టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యు లేదా స్కిల్ టెస్ట్ కు పిలుస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!