Headlines

డిగ్రీ అర్హతతో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | EPFO Personal Assistant Jobs Recruitment 2024 | Latest Central Government Jobs Recruitment 2024

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 323 పోస్టులతో కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

ఈ పోస్టులకు ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబిషనరీ కాలం ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మార్చి 27వ తేదీ లోపు అప్లై చేయాలి.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : UPSC 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : EPFO లో పర్సనల్ అసిస్టెంట్

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 323

ఇందులో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 132 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 48 పోస్టులు , ఎస్టి కేటగిరీలో 24 పోస్టులు , ఓబీసీ కేటగిరిలో 87 పోస్టులు , ఈడబ్ల్యూఎస్ క్యాటగిరి లో 32 పోస్టులు , PWD క్యాటగిరిలో 12 పోస్టులు ఉన్నాయి.

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

🔥 ఫీజు : 25/-

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు.

అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత మరియు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 07-03-2024

అప్లై చేయడానికి చివరి తేదీ : 27-03-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 

UR/ EWS అభ్యర్థులకు 30 సంవత్సరాలు

OBC అభ్యర్థులకు 33 సంవత్సరాలు

SC, ST అభ్యర్థులకు 35 సంవత్సరాలు

PwBD అభ్యర్థులకు 40 సంవత్సరాలు

జీతం ఎంత ఉంటుంది : 7th CPC ప్రకారం Level-7 క్రింద జీతం ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు, ఈ పరీక్షలో క్వాలిఫై అయితే చాలు.

🔥 పరీక్షా విధానం: 

  • పరీక్ష రెండు గంటలు ఉంటుంది
  • ప్రతి ప్రశ్నకు సమాధానం గా మార్కులు ఉంటాయి.
  • పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తారు.
  • ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం ఉంటుంది
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి ప్రశ్నలు వస్తాయి.

🔥 పరిక్ష తేదీ:  07-07-2024

🔥 పరీక్షా కేంద్రాలు : మన తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, విజయవాడ ,విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ మరియు హైదరాబాద్ పట్టణంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం ఇన్జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత ఆన్లైన్ లో అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!