Headlines

ఇంటి నుండి డాలర్స్ సంపాదించే అవకాశం | Dreamport Work from home jobs in Telugu | DreamPort Travel Managers Recruitment 2024 | Latest jobs in Telugu 

ప్రముఖ ట్రావెల్ కంపెనీ అయిన Dreamport నుండి నుండి ‘ Travel Managers అనే పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటి దగ్గరే ఉండి డాలర్స్ సంపాదించే అవకాసం మీకు ఇప్పుడు వచ్చింది.

ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు. 

ఈ పోస్టులకు ఎంపికైన వారికి ట్రైనింగ్ కూడా కంపెనీ వారే ఇస్తారు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Dreamport

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Travel Managers

🔥 జీతము : దాదాపుగా 1500 USD సంపాదించవచ్చు. ( దాదాపుగా 1,24,406.03 రూపాయలు )

🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.

🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు తెలుపలేదు.

🔥 విద్యార్హత :  ఏదైనా డిగ్రీ 

మీకు ఇంగ్లీష్ మాట్లాడం వచ్చి , ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ఉంటే అప్లై చేయండి.

🔥 జాబ్ లొకేషన్ : Work from Home 

🔥 అనుభవం:  ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసి ఉద్యోగం పొందే ప్రయత్నం చేయండి.

🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!