Headlines

తెలంగాణ వైద్య కళాశాలల్లో ఉద్యోగాలు | అర్హతలు, ఎంపిక విధానము మరియు పూర్తి వివరాలు ఇవే | Telangana Government Medical College Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి 26 మెడికల్ కాలేజీల్లో 4,356 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు , ఉండవలసిన అర్హతలు , ఎంపిక విధానం మరియు ఇతర వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.

అత్యుత్తమ ఫ్యాకల్టీ తో ప్రభుత్వ ఉద్యోగాలకు మా యాప్ లో అతి తక్కువ ధరలో ఆన్లైన్ క్లాసులు. ఈ క్లాసులు మీకు నచ్చిన సమయంలో, మీరు ఎప్పుడైనా, ఎక్కడి నుండి అయినా ఎన్నిసార్లైనా చూడవచ్చు.

✅ ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-

🔥 ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్

🔥 భర్తీ చేసే పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్, ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ట్యూటర్

🔥 మొత్తం ఖాళీలు: 4,356

🔥 జీతం : 

ప్రొఫెసర్ – 1,90,000/-

అసోసియేట్ ప్రొఫెసర్ – 1,50,000/-

అసిస్టెంట్ ప్రొఫెసర్ –  1,25,000/-

సీనియర్ రెసిడెంట్ – 92,575/-

ట్యూటర్ – 55,000/-

🔥 ఫీజు : లేదు 

🔥 ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా Interview ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది..

🔥 ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మార్చి 16వ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఎంపిక విధానము : రూల్ ఆఫ్ రిజర్వేషన్ , మెరిట్ మరియు అనుభవం ఆధారంగా

🔥 ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ 👇👇👇

🔥 అడ్రస్: సంబంధిత మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!