స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 2,049 పోస్టులతో మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు విద్యార్హతలతో 489 డిపార్ట్మెంట్లలో ఖాళీలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
SSC ఫేజ్ -12 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులే.
అతి తక్కువ ధరలో SSC GD కానిస్టేబుల్ ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
🔥 Download Our APP – Click here
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది . ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మార్చి 18వ తేదీ లోపు అప్లై చేయాలి.
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 2049
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 అర్హతలు : 10th, ఇంటర్, డిగ్రీ మరియు ఇతర అర్హతలు.
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 26-02-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 18-03-2024
✅ పరీక్ష తేదీ : మే 6 నుండి 8 తేదీల్లో
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 01-07-2024 నాటికి )
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు మారుతుంది
🔥 వయస్సు సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి .
అవి చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం, విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్,
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
🔥 పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వైద్య పరీక్షలు వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.
0.50 రుణాత్మక మార్కుల విధానం కూడా అమలులో ఉంది.
🔥 ఫీజు : 100/- ( మహిళలు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , విభిన్న ప్రతిభావంతులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు)
🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైట్ లో ఆన్లైన్లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here