తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ నియంత్రణ మండలి నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 28
🔥 చివరి తేదీ: 01-04-2024
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- జాయింట్ డైరెక్టర్ లేదా ఇంజనీరింగ్: ఒక పోస్టు
- డిప్యూటీ డైరెక్టర్ / ట్రాన్స్మిషన్: ఒక పోస్టు
- డిప్యూటీ డైరెక్టర్ / డిస్ట్రిబ్యూటర్: ఒక పోస్టు
- డిప్యూటీ డైరెక్టర్ / లా : ఒక పోస్టు
- డిప్యూటీ డైరెక్టర్ / లీగల్ ప్రొసీజర్: ఒక పోస్టు
- డిప్యూటీ డైరెక్టర్ / టారిఫ్ ( అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ ఎనాలసిస్ : ఒక పోస్ట్
- డిప్యూటీ డైరెక్టర్ – టారిఫ్ (ఎకనామిక్స్) ఒక పోస్ట్
- డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ (ఇంజనీరింగ్) : ఒక పోస్ట్
- డిప్యూటీ డైరెక్టర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఒక పోస్ట్
- డిప్యూటీ డైరెక్టర్ / పే అండ్ అకౌంట్స్: ఒక పోస్టు
- డిప్యూటీ డైరెక్టర్ / కన్జ్యూమర్ అసిస్టెంట్: ఒక పోస్ట్
- అకౌంట్ ఆఫీసర్: ఒక పోస్టు
- క్యాషియర్: ఒక పోస్టు
- లైబ్రేరియన్: ఒక పోస్టు
- స్టెనోకం కంప్యూటర్ ఆపరేటర్: రెండు పోస్టులు
- క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్: నాలుగు పోస్టులు
- పర్సనల్ అసిస్టెంట్: రెండు పోస్టులు
- రిసెప్షనిస్ట్ : ఒక పోస్టు
- ఆఫీస్ సబార్డినేట్ : అయిదు పోస్టులు
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 అర్హతలు : 10th , డిప్లొమా ఇంజనీరింగ్ ఒంటి అర్హతలతో పాటు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు మరియు అనుభవం కలిగి ఉండాలి.
🔥 గరిష్ట వయసు: 46 సంవత్సరాలు
🔥 ఫీజు : 120 రూపాయలు
🔥 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
🔥 అప్లై విధానము : ఆఫ్లైన్
🔥 అప్లికేషన్ పంపాల్సిన చిరునామా : కమిషన్ సెక్యూరిటీ, డోర్ నెంబర్-11-4-660, 5వ అంతస్తు, సింగరేణి భవన్, రెడ్ హిల్స్ , హైదరాబాద్.