ఆంధ్ర్రప్రదేశ్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకొని అవకాశం ఉంది
ఈ ఉద్యోగాలకు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ మద్య ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
✅ AP మత్య శాఖ లో FDO ఉద్యోగాలు
🔥 AP గణాంకాల శాఖలో ASO ఉద్యోగాలు
ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ యెక్క అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి.
✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
🔥 పోస్టుల పేర్లు : అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 03
క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు – 01
ఫ్రెష్ ఖాళీలు – 02
🔥 విద్యార్హత : 👇
🔥 జీతము : 57,100/- నుండి 1,47,760/-
🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫైసియన్సీ పరిక్ష ఆధారముగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-03-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-04-2024
🔥 అప్లై విధానము: ఏపీపీఎస్సీ ఆఫిసియల్ వెబ్సైట్ లో అప్లై చేయాలి.
🔥 హాల్ టికెట్స్ విడుదల తేది: అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
🔥 పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాల (01-07-2024 నాటికి)
🔥 గరిష్ఠ వయస్సు:.42 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు.
🔥 ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/- మరియు పరీక్ష ఫీజు 120/-
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు అయిన 120/- నుండి మినహాయింపు ఇచ్చారు)
🔥 ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 2 పేపర్స్ తో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు.
2 పేపర్స్ కలిపి మొత్తం 300 మార్కులకు ఇస్తారు.
పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్థాయిలో) నుండి 150 ప్రశ్నలు 150 నిమిషాల తో 150 మార్కులకి ఇస్తారు.
పేపర్-2 లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఇంజినీరింగ్ డిగ్రీ స్థాయిలో) నుండి 150 ప్రశ్నలు 150 నిమిషాల తో 150 మార్కులకి ఇస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.
పూర్తి సిలబస్ వివరాలు నోటిఫికేషన్ చూసి తెలుసుకోండి.
🔥 కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ :
పరీక్షలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది. ఫైనల్ సెలెక్షన్ లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకోరు.
🔥 కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ సిలబస్:
Note: ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. అప్లై చేసుకున్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఉన్న పూర్తి సిలబస్ సమాచారం తెలుసుకొని తప్పనిసరిగా అప్లై చేసిన తేదీ నుండి ప్రిపరేషన్ చేయండి.