Headlines

ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APPSC Fisheries Development Officer Jobs Notification 2024 | APPSC FDO Notification 2024

ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఫిషరీస్ డెవలప్ మెంట్  ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదల చేసింది.

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఏమిటి ? మరియు పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ యెక్క అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి. 

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.  

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

🔥 పోస్టుల పేర్లు : ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 04

🔥 విద్యార్హత : బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (B.F.Sc.)

🔥 జీతము : 45,830/- నుండి 1,30,580/- 

🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

🔥 అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 13-05-2024

🔥 అప్లై విధానము: ఏపీపీఎస్సీ ఆఫిసియల్ వెబ్సైట్ లో అప్లై చేయాలి.

🔥 పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్  తేది : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. 

🔥 ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/- మరియు పరీక్ష ఫీజు 120/-   

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు అయిన 120/- నుండి మినహాయింపు ఇచ్చారు) 

🔥 ఎంపిక విధానం: 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 3 పేపర్స్ తో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు.

3 పేపర్స్ కలిపి మొత్తం 450 మార్కులకు ఇస్తారు.

ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.

🔥 కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్

పరీక్షలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది. ఫైనల్ సెలెక్షన్ లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకోరు.

Note: ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!