Headlines

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Forest Department Jobs Recruitment 2024 | APPSC Forest Range Officer Notification 2024 | APPSC FRO Syllabus 

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుండే విడుదల చూస్తున్న అటవీ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ పరీక్ష మరియు వాకింగ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఏమిటి ? మరియు పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ యెక్క అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి. 

ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.  

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

🔥 పోస్టుల పేర్లు : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 37

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ

ఈ పోస్టులకు అప్లై చేసే పురుష అభ్యర్థుల యొక్క ఎత్తు 163 సెంటీమీటర్లు ఉండాలి. చాతి 79 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు పెరగాలి.

పురుష అభ్యర్థులు నాలుగు గంటల సమయంలో 25 కిలోమీటర్లు నడవగలగాలి.

ఈ పోస్టులకు అప్లై చేసే మహిళ అభ్యర్థుల యొక్క ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి. చాతి 74 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు పెరగాలి.

మహిళ అభ్యర్థులు నాలుగు గంటల సమయంలో 16 కిలోమీటర్లు నడవగలగాలి.

🔥 జీతము : 48,440/- నుండి 1,37,220/- 

🔥 ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్ , మెయిన్స్ ప్రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్, మరియు వాకింగ్ టెస్ట్ ఆధారంగా

🔥 అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-05-2024

🔥 అప్లై విధానము: ఏపీపీఎస్సీ ఆఫిసియల్ వెబ్సైట్ లో అప్లై చేయాలి.

🔥 పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్  తేది : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. 

🔥 ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/-  మరియు పరీక్ష ఫీజు 120/-   

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు అయిన 120/- నుండి మినహాయింపు ఇచ్చారు) 

🔥 ఎంపిక విధానం: 

 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న స్క్రీనింగ్ టెస్ట్ 15 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఈ మెయిన్స్ పరీక్ష 600 మార్కులకు నిర్వహిస్తారు. ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా ఉంటుంది.

ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.

🔥 కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్

పరీక్షలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది.

🔥 పరీక్షా కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి , పశ్చిమ గోదావరి, కృష్ణ , గుంటూరు,  ప్రకాశం,  నెల్లూరు , కడప,  చిత్తూరు, కర్నూలు, అనంతపురం.

Note: ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదువుకొని అర్హత ఆసక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అభ్యర్థి తమ యొక్క అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!