ప్రముఖ కంపెనీ అయిన ‘ YAHOO ‘ సంస్థ ‘ Associate , SITE Reliability ‘ అనే పోస్టుల రిక్రూట్మెంట్ చేపడుతుంది.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, కాబట్టి ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు తప్పకుండా అప్లై చేయండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మీకు ప్రారంభంలోని 35 వేల రూపాయల జీతం వస్తుంది.
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని తప్పకుండా అప్లై చేయండి. ఈ ఈ నోటిఫికేషన్ సమాచారం ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా మీకు తెలిసిన సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయండి.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
🔥 కంపనీ పేరు: YAHOO
🔥 రిక్రూట్మెంట్ : Associate , SITE Reliability
🔥 జీతము : 35,000/-
🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు ఉంటాయి.
🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
🔥 విద్యార్హత : కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ
🔥 జాబ్ లొకేషన్ : Work From Office
🔥 అనుభవం: ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥 ఉద్యోగ బాధ్యతలు :
- విభిన్న సంక్లిష్టత సమస్యలను పర్యవేక్షించడం, గుర్తించడం మరియు ట్రయాజ్ చేయడం.
- సిస్టమ్ బిల్డ్‌లు, కాన్ఫిగరేషన్, ప్యాచ్‌లు మరియు అప్‌గ్రేడ్‌లలో సహాయం చేయండి.
- నాన్-రొటీన్ సమస్యలను పరిష్కరించడానికి సృజనాత్మక మరియు ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయండి.
- విస్తరణ, పరిపాలన మరియు పర్యవేక్షణను ఆటోమేట్ చేయడానికి సాధనాలను అభివృద్ధి చేయండి.
- సిస్టమ్ మెథడాలజీలు, డిజైన్‌లు మరియు ట్రబుల్షూటింగ్ టెక్నిక్‌ల గురించి పని పరిజ్ఞానాన్ని వర్తింపజేయండి
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.