Headlines

SSC Delhi Police & CAPF Sub Inspector Notification 2024 | Staff Selection Commission Sub Inspector Notification 2024 | Latest jobs in Telugu 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మరొక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 4,187 పోస్టులతో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులే.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

అతి తక్కువ ధరలో SSC GD కానిస్టేబుల్ ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది . ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుండి ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మార్చి 28వ తేదీ లోపు అప్లై చేయాలి.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 4,187

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : డిగ్రీ పాస్

ఢిల్లీ పోలీస్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 04-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 28-03-2024

✅ పరీక్ష తేదీ : మే 9,10,13 తేదీల్లో

🔥 కనీస వయస్సు : 20 సంవత్సరాలు ( 01-08-2024 నాటికి ) 

🔥 గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు  01-08-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : 

  1. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  2. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

🔥 జీతం : 35,400/- నుండి 1,12,4000-

🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . 

అవి చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం, విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్, 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :

కంప్యూటర్ ఆధారిత పరీక్ష. శారీరక దారుఢ్య పరీక్షలు మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు . 

🔥 పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష 

పేపర్ -1 , Paper- 2 ఉంటాయి.

0.25 ప్రాణాత్మక మార్కుల విధానం కూడా అమలులో ఉంది.

పేపర్ -1 లో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ , జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవెర్నేస్ , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ కాంప్ప్రిహెన్సివ్ నుండి 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.

పేపర్-2 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్ప్రిహెన్సివ్ నుండి 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.

ఈ పరీక్షలు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఇస్తారు.

🔥 ఫీజు : 100/- ( మహిళలు ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు )

🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైట్ లో ఆన్లైన్లో అప్లై చేయాలి

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!